నేను యేసు స్వరము
నేను యేసు స్వరము వింటిని – ఇదిగో నేను జీవజలము ఇచ్చెదనను మాట వింటిని త్రాగుమా – జీవ జలము – జీవించుమా త్రాగుమా – జీవజలము – తరియించుమా
1. నేను యేగు నొద్ద చేరితిన్ – జీవమిచ్చు జలము త్రాగి తప్పితీరగ – నా ఆత్మ ఉజ్జీవ మొందెను నిత్యమూ – ఆయనతి – జీవింతునూ నిరతమూ – ఆయనతో ఆనందింతునూ ||నేను॥
2. నేను యేసు ప్రభుని అడిగితిన్ అడుగిడిమీరి చ్చెదనను అభయమీయగ అడిగివరము పొంది ఆనందించితిన్ స్తోత్రము స్త్రోత్రమూ – స్తుతిస్తోత్రమూ ఆనందం – ఆనందం మహానందమూ ||నేను॥
