స్తుతుల సింహాసనాసీనుడా

స్తుతుల సింహాసనాసీనుడా – జగములనేలెడినాధుడా ప్రభునికిదియే స్తోత్రము – యేసుప్రభునికిదియే స్తోత్రము

1. నీ ఆలోచనల్ అతిగంభీరముల్ నీచే తికార్యముల్ ఎంత రమ్యములు అవి వేకులు వివేచింపలేరు- నీవే మహోన్నతుడవుగావా ||స్తుతుల॥

2. మహోన్నతుడవు మహాదేవుడవు నిత్యము నిన్నే నమ్మినవాడను నీ రెక్కలు క్రింద నాకాశ్రయం స్తుతిస్తోత్రములు చెల్లింతు ప్రభువా ||స్తుతుల॥