యేసే నా ప్రియుడు
యేసే నా ప్రియుడు – యేసే నా రక్షకుడు
1. నీల రత్నక చితమౌ – నీ కాయం బలె విచిత్రమైనదా – నిర్మాణం నా దోషములకే గదా ఆ గాయం నే స్వస్థత నొదంతి నీఖాయం ॥యేసే॥
2. బంగారు గోళములు ఆకరముల్ రంగారు రత్న భూమితమయముల్ నీ హస్తకృత్య కర్మచయంబుల్ నా రాజునకే ॥యేసే॥
