ఎన్నడైన విన్నారా
ఎన్నడైన విన్నారా – యేసుక్రీస్తు చరితంబు వివరింతుము – వినరండి వీనులకు విందార
1. కన్య మరియ గర్భమునందు మాన్యుడైన మన యేసు ఉద్భవించే శుద్ధాత్మవలన ఉర్విలోన బాలుండై ప్రజల పాపభారము బాప ప్రభువు యేసు నామమునందే ||ఎన్నడైన||
2. వాక్యమైన మన ప్రభువు-కృపామయుడుగా మారెను కల్వరిలో పలు శ్రమలు-మన కొరకు భరించెను మానవాళి రక్షణ కొరకు-మరి తిరిగి లేచెను ||ఎన్నడైన||
3. ప్రభువు పరము నుండి-భువికి త్వరగా వచ్చున తను నమ్మిన వారినెల్లను-పరమందున చేర్చును ఆశ్రయించు సోదరా-ఆదరించు నిన్ను యేసు ||ఎన్నడైన||
