జీవము క్రీస్తులో నిత్య జీవిం పావన దేవుని కృపా వరం పరిశుద్ధాత్మునితో సహవాసం
1. అబ్రహాము దేవుని నమ్మె అతనికి నీతిగ యెంచబడె దేవుని దృష్టికి యోగ్యుండయ్యె విశ్వాసులకు తండ్రియయ్యె ॥జీవము॥