నా స్తుతులనందుకొనుము

నా స్తుతులందుకొనుము – యేసు ప్రభో ఇలలో నిన్నే మరువలేను దేవా పాపాంధకార కూపము నుండి పైకి లేపినావు నన్ను గావించినావు ||మా స్తుతు||

1. ఇచ్చెదనయ్యా నా శరీరమును ఆత్మయు నీకే సజీవమైన యాగముతో సమర్పింతునయ్యా అంగీకరించుమయ్యా ||మా స్తుతు||

2. ఇచ్చెదనేనయ్యా నా హృదయమును ప్రాణమునీకే నా మార్గమును యేసుకొరకే సమర్పింతునయ్యా స్వీకరించుమయ్యా ||మా స్తుతు||