సిలువే శరణం

సిలువే నా శరణం విలువగు నీ కరుణన్ కలుషము బాపుమయా… కరుణతో బ్రోవుమయా ప్రభో ||సిలువే॥

1. మా పాపములన్ క్షమించి-మా రక్షణకు కారణమై నిత్య జీవమునిచ్చిన దేవా – నిత్యరాజ్యమొసగితివి॥సిలువే॥

2. మా రోగములను భరించి – మాకు స్వస్థత కలిగించి యేసయ్య మా కొరకై – ఎన్నో శ్రమలను పొందితివి ||సిలువే॥

2. మా దోషములను మన్నించి-మాకై సిలువను మోసితివా ఏమిచ్చి మీ ఋణము-ఎటుల తీర్తునో యేసయ్యా ॥సిలువే॥